Category: Uncategorized

  • కాశి – చివరి భాగం

    కాశీలో మేము ఈసారి మేము కాశీలో  6 రోజులు ఉన్నాం. కాశీ లో ఉండటానికి 400 రూపాయల నుంచి 40,000 దాక రూములు దొరుకుతాయి. సోనార్పురా వెళ్తే ఎదో రాజమండ్రి వెళ్లినట్టు ఉంటుంది. తెలుగు జనాలు, తెలుగు హోటలు, తెలుగు భోజనం,  బోర్డులు కూడా తెలుగులో ఉంటాయి. 1500 కి మంచి గది అద్దెకు దొరుకుతుంది. గంగ వడ్డున 2500-3000 ఉంటాయి గదిలోంచి గంగ కనపడేలా వ్యవస్ధ ఉంటుంది. సోనార్పురా ఒంటరిగా ప్రయాణం చేయాలి అనుకునే అమ్మాయిలకి కూడా  సురక్షిత స్థలం.…

  • కాశి – రెండవ భాగం

    గంగ చాగంటి వారు చెప్పిన సగరుడు, అసమంజసుడు,అంశుమంతుడు, దిలీపుడు ,భగీరథుడు, వాళ్ళ కథలు,  గంగావతరణం వినీ వినీ గంగని కాశీలో చూస్తే భగీరథుడి కష్టం తెలుస్తుంది. నాకు 8ఏళ్ళ వయసులో మొదటిసారి గంగని చూసాను – హృషీకేశ్ లో. తరువాత చాలా సార్లు చాలా చోట్ల గంగని చూసాను.  బద్రీనాథ్, దేవప్రయాగ, హరిద్వార్ , ప్రయాగ, కాశీ, కలకత్తా. కాశీ గంగ ప్రత్యేకం. మిగిలినచోట్ల అందరు గంగలో స్నానం చేసి వెళ్ళిపోతారు. కానీ కాశీలో ప్రతీ ఘాట్ ఒడ్డున ఒక…

  • కాశి – మొదటి భాగం

    శ్రీనాథుడు నుంచి సీతారామశాస్ట్రీ వరకు ఎంతో మంది కవులు కాశీని వర్ణించారు. చాగంటివారు ఎన్నో ప్రవచనాలలో కాశీ విశిష్టత,  వైభవం ఎంతో గొప్పగా కళ్ళకు కట్టినట్టు వివరించారు వాళ్ళు అందరూ నాకు ప్రేరణ. రమ్య దసరాకి అశ్వారావుపేట వెళ్తా అంటే ఒక వారం నేను ఎటైనా వెళ్దాం అనుకున్నా. కలకత్తా ఇది వరకు వెళ్ళిందే, బొంబాయి చూసిందే, wild life ట్రిప్ కి టిక్కెట్లు లేవు, విహార యాత్రకి ఆసక్తి లేదు.. అప్పుడు అన్నాడు అభిలాష్ “కాశీకి పోదాం…

  • నేను – మా బాషా

    అవి నేను జిమ్ ని సీరియస్ గా తీసుకుంటున్న రోజులు. మేము ఒక 13 మందిమి కలిసి జిమ్ లో ఒక గ్రూపుగా ఉండేవాళ్ళం. ఒకరోజు ఉదయం అందరం కలిసి  బీచ్ కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక తెలుగు  దోశల బండి దగ్గరకి తీసుకువెళ్లాను . అప్పుడు వచ్చాడు నా దగ్గరకి 13 మందిలో ఒకడు  “అన్నా మీరు తెలుగువాళ్ళా” అంటూ . అవును అన్నా,  అలా పరిచయం అయ్యాడు బాషా ! అప్పటినుంచి రోజు జిమ్ లో కలిసే వాళ్ళం,…

  • The Timeless Charm of Kashi Revealed

    How It All Started It began casually.When Ramya decided to visit Aswaraopeta for Dussehra, I felt the pull to go somewhere — to wander with my camera again. During a recent trip to Hyderabad, Abhilash mentioned he was also craving a break. We first thought of Kedarnath, but a 45–50-hour journey each way was too…